http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 27 August 2015

On 01:38 by Unknown   No comments

మెలోడ్రామా భలేగా వుంటుంది. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుని, కొత్త ఈక్వేషన్లు పుడతాయో తెలియదు. మంచు విష్ణు ఢీ సినిమా చేస్తున్నపుడు ఓ కొత్త కుర్రాడు అసిస్టెంట్ గా చేరాడు. దాదాపు సినిమా పూర్తయ్యే సమయానికి చిన్న చిన్న ఇగో సమస్యలు వచ్చాయి. ఆ కుర్రాడు బయటకు వచ్చేసాడు.
కట్ చేస్తే, అదృష్టం వరించింది..హీరో అయిపోయాడు. అవ్వడమే కాదు, మంచి టాలెంట్ వుందీ అని ప్రూవ్ చేసుకున్నాడు. అతగాడే నాని. ఇప్పుడు నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా సెప్టెంబర్ 4న విడుదలవుతోంది. ఆ సినిమా కు పోటీగా విడుదలవుతోంది విష్ణు నటించిన డైనమేట్.
ఆ వేళ్ల హీరో..అసిస్టెంట్..ఇప్పుడు ఇద్దరు పోటా పోటీ హీరోలు. ఎలా వుంటుందో చూడాలి మరి.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov