http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 July 2017

On 20:33 by Unknown   No comments
పాకిస్తాన్ అందాల సుందరి, ప్రముఖ మోడల్, నటి అయిన అంజలికా తహీర్ నగ్నంగా ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టేసింది. మరి ఈ ఫోటోలను చూసి దాని నిర్వాహకులు షాక్ తిన్నారో ఏమోగానీ ప్రస్తుతానికి ఆ పేజీని కనిపించకుండా చేసేశారు. న్యూడ్ ఫోటోలు ఓ స్థాయిలో వుండేసరికి పేజీని అందుబాటులో లేకుండా చేశారు.
Anzhelika Tahir
 
కాగా అంజలికా తహిర్ అందాల పోటీల్లో పాల్గొని మూడు కిరీటాలు, నాలుగు అవార్డులు, ఒక బంగారు పతకం గెలుచుకుని పాకిస్తాన్ దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. ఆమె అంటే పాకిస్తాన్ కుర్రకారుకి ఎక్కడలేని క్రేజ్. విపరీతంగా ఆమెను ఫాలో అవుతుంటారు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో. మరి ఇప్పుడు ఈ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయడంతో ఆమె ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మొత్తమ్మీద సంచలనం సృష్టించిన ఈ పాక్ మోడల్ ప్రస్తుతం సినీ అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov