http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 11:47 by Unknown   No comments
విశ్వనటుడు కమల్‌హాసన్‌ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ తమిళ రియాల్టీ షో కొన్ని రోజులుగా అనేక వివాదాలకు కారణంగా నిలుస్తోంది. మొదట్లో ఈ షోపై ప్రేక్షకులు పెదవి విరిచినా... కమల్‌ వ్యాఖ్యలు, అన్నాడీఎంకే మంత్రుల విమర్శలతో ఒక్కసారిగా ఈ షోకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చేసింది. టీఆర్పీలు సదరు ఛానల్‌ ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చాయట. దీంతో బిగ్‌బాస్‌ షో ముగింపు కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతే కాదు, ఆ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ను అతిథిగా తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. టీవీ ప్రసారాలకు, ప్రకటనలకు దూరంగా ఉండే రజనీకాంత్‌... వివాదాస్పదంగా మారిన బిగ్‌బాస్‌ షోకు హాజరై కొత్త తలనొప్పులు తెచ్చుకొనేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చని ఆయన శ్రేయోలాభిలాషులు వ్యాఖ్యాని స్తున్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov