http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 July 2017

On 20:32 by Unknown   No comments
చెన్నై: ప్రభుత్వ పనితీరుపై సామాన్య ప్రజానీకం సైతం విమర్శించవచ్చునని, అదే రీతిలో ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌కు అవినీతిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఉందని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. బీహర్‌ కంటే తమిళనాట అవినీతి పెచ్చుపెరిగిం దంటూ ఇటీవల కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా పాలకుల్లో తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఆయన మంత్రివర్గ సభ్యులు కమల్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో నటి గౌతమి స్పందిస్తూ దేశంలో మంచీ చెడు కలగలసి ఉంటాయని, కమల్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, అందులో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం లేదని అన్నారు. ప్రభుత్వం పనితీరుపై వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు ఉందని ఆమె పేర్కొన్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov