info
Wednesday, 26 July 2017
On 20:33 by Unknown No comments
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ప్రస్తుతం హీరో, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకోవడమే హాట్ టాపిక్ మారుతోంది. అయితే డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసేసుకుంది. ఇప్పటికే సినీ నటుడు తరుణ్ సిట్ అధికారుల విచారణకు హాజరైతే మరో నటుడు నవదీప్ హాజరయ్యారు. అయితే డ్రగ్స్ కీలక సూత్రధారి కెల్విన్‌తో ఇద్దరు హీరోలకు డైరెక్టుగా సంబంధాలున్నట్లు సమాచారం.
తరుణ్‌ను 12 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పబ్‌కు బినామీగా వున్నాడన్న ఆరోపణలున్న తరుణ్‌ను లోతుగా ప్రశ్నించింది సిట్. ఇక నవదీప్ అయితే తాను తీసుకోవడమే కాకుండా తన స్నేహితులకు డ్రగ్స్ అలవాటు చేసినట్లు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయట. డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ సేవించినా చట్టప్రకారం నేరమే కాబట్టి మరిన్ని ఆధారాలతో ఇద్దరు హీరోలను అరెస్టు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
VIDEO: Dr G Yunupingu: Australia's most prominent Indigenous musician di...
-
New Delhi: Bengal Warriors and Patna Pirates produced clinical performances to beat UP Yoddha and Bengaluru Bulls respecti...
-
지난 3일부터 미국 뉴욕 타임스스퀘어 옥외 전광판에는 '군함도의 진실'이라는 홍보 영상이 일주일간 상영됐다. 그런데 이 영상에서 일부 사진이 잘못 사용됐다는 사실이 확인됐다. 해당 영상에는 옆으로 누워 탄을 캐는 광부의 모습이...
-
APSET 2017 Answer Key Released, Check At Apset.net.in APSET 2017 primary answer keys has been released today. The final answer keys will...
-
Momentul in care armata egipteana incearca sa intercepteze cu un tanc o masina incarcata cu explozibili a fost surprins de camere. Expl...
-
Rajinikanth, Kamal Haasan to attend Mersal audio launch? Reports are doing the rounds that superstar Rajinikanth and Ulaganayagan Kamal...
-
Actor Rana Daggubati has visited Jr NTR's Bigg Boss Telugu house to promote his upcoming movie Nene Raju Nene Mantri , which is ...
-
Market Live: Nifty cracks below 9,900 mark, Sensex falls 140 points on weak global cues BSE Sensex fell on Thursday, while the Nifty tra...
-
Bigg Boss Telugu: Rana Daggubati has been promoting his upcoming film, Nene Raju Nene Mantri. After wrapping the promotions in Hyderabad, ...
Akshith Nihaal. Powered by Blogger.
Like Our Facebook Fan Page
Subscribe For Free Email Updates
0 comments:
Post a Comment