http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 2 August 2017

On 18:29 by Unknown   No comments
                      హైదరాబాద్‌: సమంత తన నిశ్చితార్థం వేడుకలో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న చీర ధరించి వావ్‌ అనిపించుకున్నారు. తన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను ఆమె ఆ చీరపై డిజైన్‌ వేయించారు. కాగా ఇప్పుడు తన పెళ్లి గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. అక్టోబరు 6న నాగచైతన్య, సమంత వివాహ బంధంతో ఒకటి కాబోతోన్న సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.
    గోవాలో అక్టోబరు 6 నుంచి 9 వరకు ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారు. కాగా స్టైలిష్‌ డిజైనర్‌ క్రేషా బజాజ్‌ సమంత పెళ్లి దుస్తులను రూపొందిస్తున్నట్లు సమాచారం. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుందట. ఈ శుభకార్యానికి సమంత .. నాగచైతన్య అమ్మమ్మ డి. రాజేశ్వరి చీరను ధరించనున్నట్లు తెలుస్తోంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov