http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 13 April 2015

On 18:24 by Unknown   No comments
sunnyఇటీవల సినీ స్టార్స్ జీవిత కథల ఆధారంగా సినిమాలు, డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందించడం బాగా పెరిగింది. తాజాగా పోర్న్ స్టార్‌గా జీవితాన్ని ప్రారంభించి, బాలీవుడ్ సెక్స్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సన్నీ లియోన్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందుతోంది.


 
దిలీప్ మెహతా రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీలో సన్నీ లియోన్ బ్లూ ఫిల్మ్స్‌లో నటించడం నుంచి, బిగ్ బాస్ షో లో పాల్గొనడం, ఆ తర్వాత బాలీవుడ్ స్టార్‌గా మారడం వంటి పలు విశేషాలను పొందుపరిచారు. అంతేకాకుండా ఆమె భర్త డేనియల్ వెబెర్‌తో ఆమె అనుబంధాన్ని కూడా ఇందులో సృజించారు. 
 
ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని 2016లో అమెరికాలో జరిగే సండేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు. ఈ విషయాన్ని సన్నీ లియోన్ భర్త డేనియల్ వెల్లడించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov