info
Wednesday, 26 August 2015
On 13:25 by Unknown No comments
చెప్పుకునేందుకు, మాట్లాడుకునేందుకు,
లైంగికానందం పొందేందుకు ఓ వెబ్ సైట్ ఉంది. అదే యాష్లే మాడిసన్. ఈ సైట్
ట్యాగ్ లైన్ ఏంటంటే... లైఫ్ ఈజ్ షార్ట్... హ్వావ్ ఎన్ ఎఫైర్... దీన్ని
చూస్తేనే తెలిసిపోతుంది. వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లిపోతుందో. వివాహేతర
సంబంధాలకు ఆధారంగా నిలిచిన ఈ ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లో వినియోగదారులుగా
చేరినవాళ్లు ఒక్కొక్కరుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం, ఆ
సైట్లో గోప్యంగా రిజిష్టర్ చేసుకున్నప్పటికీ ఎఫైర్ల చిట్టా బయటకు రావడమే.
ఈ ఆత్మహత్యల పరంపర ఏ ఒక్క దేశంలోనో కాదు...
ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా జరుగుతూ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్
అయిన 39 కోట్ల 47 లక్షల మంది ఇప్పుడు తమ వ్యక్తిగత వ్యవహారాలు ఎవరికంట
పడుతాయోనని భీతిల్లిపోతున్నారట. దీనికి కారణం ఈ యూజర్లకు సంబంధించిన
వివరాలను హ్యాకర్లు హ్యాక్ చేయడమే. వీరు విడుదల చేసిన జాబితాలో ఇండియాకు
చెందిన వారు 1.5 లక్షల దాకా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తంలో హైదరాబాద్ నగరానికి చెందిన వారు
12, 548 మంది ఉన్నట్లు ఆ సైట్ వెల్లడించింది. ఇక డేటింగ్, అక్రమ సంబంధాల
వ్యవహారంలోనూ ఢిల్లీ అగ్రస్థానంలోనే ఉంది. ఆ తర్వాత వరుసగా ముంబై, చెన్నై,
బెంగళూరు, హైదరాబాద్, కోల్ కతా, పూణె వాసులు ఉన్నట్లు తేలింది. వీరి
వివరాలన్నీ హ్యాకర్లు లీక్ చేసినట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
In today's Presidential election, 4,895 legislators across the country - parliamentarians and legislators - voted. The National Democr...
-
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా ...
-
పబ్లిసిటీకి డిఫరెంట్ ఐడియాలను అప్లై చేస్తున్నారు మూవీ మేకర్స్. కొలవెరి తర్వాత ఈ...
-
విజయవాడ: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఇళ్ల నుంచి పారిపోయి వ...
-
Amazon is continuing its international expansion push with the launch of its services in Singapore coming imminently. The arrival could ...
-
రుద్రమదేవి..సెప్టెంబర్ నాలుగున విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కార...
-
యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ పలు కట్స్ ఇచ్చినట్టు తెలుస...
-
The high and mighty of Bollywood were at their juvenile worst on Sunday. It was a shocking and sad moment during the recently-concluded II...
Akshith Nihaal. Powered by Blogger.
Like Our Facebook Fan Page
Subscribe For Free Email Updates
0 comments:
Post a Comment