http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 August 2015

On 13:24 by Unknown   No comments
వివాహేతర సంబంధాలు కలిగివున్న వారిలో దేశ రాజధాని ఢిల్లీ వాసులే అగ్రస్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై వాసులున్నారు. ఈ విషయం అక్రమ సంబంధాల వెబ్‌‌సైట్ ఆష్లే మాడిసన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు బహిర్గతం కావడంతో తేలింది. ఇక హైదరాబాద్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఢిల్లీకి చెందిన 38,620 మంది ఆష్లే మాడిసన్‌లో సభ్యులుగా ఉండగా, తర్వాతి స్థానాన్ని 32,888 సభ్యులతో ముంబై ఆక్రమించింది. 
 
వెబ్‌‌సైట్ ఆష్లే మాడిసన్‌ వివరాల ప్రకారం 16,355 మంది చెన్నై వాసులు, 16,267 మంది బెంగుళూరు వాసులు, 12,548 మంది హైదరాబాద్ వాసులు, 11,751 మంది కోల్‌కతా వాసులు, 9,738 మంది పూణె వాసులు ఆ సైట్‌లో సభ్యులుగా ఉంటూ వివాహేతర సంబంధాలు కలిగివున్నట్టు తేలింది.
 
ఈ వెబ్‌సైట్‌ ద్వారా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారి వివరాలను టెక్నలాజికా అనే సంస్థ హ్యాక్ చేసి బహిర్గతం చేసింది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు.. సుమారు లక్షన్నర మందికి పైగా భారతీయులు ఈ సైట్ మాధ్యమంగా అక్రమ సంబంధాలు కలిగివున్నట్టు తేలింది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov