http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 4 September 2015

On 00:54 by Unknown   No comments
roja's daughter
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని తన సెక్సీ నటనతో ఊపేసిన రోజా ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ మధ్యమధ్యలో బుల్లితెరపై గేమ్ షోలలో కనిపిస్తున్న రోజా వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినా అంతగా సక్సెస్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో సెటిల్ అయిపోయినట్లు కనబడుతుంది.
 
ఇపుడు ఆమె వారసురాలుగా రోజా కుమార్తె అన్షు మల్లిక తెరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం రోజా కుమార్తెను సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రోజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు చెపుతున్నారు. కాగా ఇప్పటికే రోజా కుమార్తె అన్షు తమిళ చిత్రంలో బాల నటిగా తెరంగేట్రం చేసినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలో 12 ఏళ్ల రోజా కుమార్తెను బాలనటిగా పరిచయం చేసేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov