http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 4 September 2015

On 00:54 by Unknown   No comments
మనం ఇదివరకు కత్తి యుద్ధాలు చేసే విలన్లను చూశాము. హీరోకంటే కాస్త ఫిజిక్ మెయిన్టైన్ చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. సిక్స్ ప్యాక్ కంపల్సరీ అయిపోయింది. విలన్ అంటే మంచి ఫిజిక్ కనబడాలి. ఇక అదే రాజులు, రాణులు అంటే వేరే చెప్పక్కర్లేదు. టార్జాన్ మాదిరిగా మంచి బలమైన దేహాన్ని కలిగి ఉండాలి. ఎస్ఎస్ రాజమౌళి రాజులు... కత్తియుద్ధాలు.. బాహుబలి అనగానే ఇక ఆయన చిత్రంలో హీరో, విలన్, రాణులు ఎలా ఉంటారా అని అనుకున్నారు. మంచి ఒడ్డూపొడుగూ ఉన్న ఇద్దరు యువ హీరోలు.. ప్రభాస్, రానాలను ఎంపిక చేశారు రాజమౌళి. 
rana bahubali
 
ఇక అక్కడ్నుంచి, ఆ హీరోలుక బాగా ఒళ్లు పెంచాలని చెప్పారు. ఒళ్లు పెంచడమంటే... బాగా తిని పొట్ట పెరిగేలా కాదు... సిక్స్ ప్యాక్ బాడీతోపాటు బాగా దేహ దారుడ్యాన్ని పెంచాలని. ఇందుకోసం ప్రభాస్, రానా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇటీవల బాహుబలి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ, రానా ఎలాంటి ఆహారం తీసుకున్నారన్నదానిపై చెపుతూ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో అంతా నాన్ వెజ్. అలాంటి భోజనం తీసుకున్న భల్లాల దేవ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి మరి.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov