http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 August 2015

On 22:23 by Unknown   No comments
టీవీ యాంకర్‌ అనసూయ నటి అయింది. గతంలో తాను నాగార్జున సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. అయితే పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని అంది. ఆమె చెప్పక మునుపే నాగార్జున ఆ సినిమా గురించి ట్వీట్‌ చేశాడు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో ఆమె నటిస్తుందని స్టిల్‌ కూడా పోస్ట్‌ చేశాడు. 
Nagarjuna-Anasuya
 
కానీ ఆమె అందులో ఎటువంటి పాత్ర చేస్తుందన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకుడు. ఈయన అఖిల్‌ హీరోగా దర్శకత్వం చేయాలని వచ్చాడు. ఆ టైంలో నాగార్జున ఇతన్ని పట్టేశాడు. అది అలా వుంటే.. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను పోస్టు చేస్తానని నాగ్‌ వెల్లడించాడు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov