info
Thursday, 20 July 2017
On 12:05 by Unknown No comments
హైదరాబాద్: డ్రగ్ కేసులో గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం ఆయన ఎక్సైజ్ ఆఫీస్‌కు బయలుదేరారు. 'జ్యోతిలక్ష్మి' నుంచి కెల్విన్ అకౌంట్లో డబ్బులు: అడ్డంగా బుక్కైన పూరీ, నార్కోటిక్ పరీక్ష
వ్యూహం మార్చిన అధికారులు
తొలుత ఈ రోజు (జూలై 20వ తేదీ) నటి చార్మీని విచారించాల్సి ఉంది. శ్యామ్ కె నాయుడును ఈ నెల 23న విచారించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శ్యామ్ కె నాయుడును అధికారులు ఈ రోజు పిలిచారు. చార్మీని ఏ తేదీన విచారిస్తారో తెలియాల్సి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా ...
-
Shares of Securities and Intelligence Services (India) Ltd. made its stock market debut at Rs 879.8 apiece, a premium of 8 percent to i...
-
బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమంపై నెటిజన్ల నెగటివ్ రియాక్షన్లను అలా పక్కన పెట్టండి. కానీ అది తొలి ఎపిసోడ్లలోనే కొందరి హృదయాలన...
-
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగ...
-
భారత 14వ రాష్ట్రపతి ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ...
-
హైదరాబాద్: డ్రగ్ కేసులో గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం...
-
Grey market premium soars on Security and Intelligence IPO; listing likely at 10-15% premium The price quoted in the grey market is the ...
-
''కన్యాశుల్కం'' విడుదలై 60 సంవత్సరాలు పూర్తి ...
-
300 మంది మహిళలను మానభంగం చేసిన ఓ మృగాడి స్టోరీని తెరకెక్కించాలంటే ఎన్ని దమ్ములు ...
Akshith Nihaal. Powered by Blogger.
0 comments:
Post a Comment