http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 July 2017

On 20:00 by Unknown   No comments
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారి అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఆయన డిజిపికి ఫిర్యాదు చేసారు. అలాగే, తన భద్రతపై ఎలాంటి భయం లేదని మీడియా ముఖంగా చెప్పారు. అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు రావడంపై ఆయన సతీమణి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన స్నేహితులతో తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.Smita Sabharwal unhappy over threat calls to Akun
సమాజాన్ని, హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్ వ్యవహారంపై తన భర్త బాగా పని చేస్తుంటే, మంచి పని చేస్తుంటే ఇలా బెదిరింపులు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇలా హీనంగా బెదిరించడం శోచనీయం అన్నారని తెలుస్తోంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov