info
Friday, 28 July 2017
On 13:49 by Unknown No comments
నార్కెట్‌పల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో టీఆర్ఎస్ నేత మృతిచెందాడు. నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు దుబ్బాక సతీష్‌రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
విశాఖపట్నం నుంచి చిట్యాల వైపు వస్తుండగా.. నార్కెట్‌పల్లి బైపాస్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఈ ప్రమాదం జరిగింది. సతీష్ రెడ్డి భార్య మమత నెరడ ఎంపీటీసీగా పని చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
In today's Presidential election, 4,895 legislators across the country - parliamentarians and legislators - voted. The National Democr...
-
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా ...
-
పబ్లిసిటీకి డిఫరెంట్ ఐడియాలను అప్లై చేస్తున్నారు మూవీ మేకర్స్. కొలవెరి తర్వాత ఈ...
-
విజయవాడ: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఇళ్ల నుంచి పారిపోయి వ...
-
Amazon is continuing its international expansion push with the launch of its services in Singapore coming imminently. The arrival could ...
-
రుద్రమదేవి..సెప్టెంబర్ నాలుగున విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కార...
-
యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ పలు కట్స్ ఇచ్చినట్టు తెలుస...
-
NEW DELHI: The anticipation is high for the result for the Chartered Accountants Final examination held in May 2017 and Common Proficienc...
-
Image: prokabaddi.com Watch free live streaming of Pro Kabaddi League 2017 match 17 as Bengaluru Bulls take on defending champions Patn...
Akshith Nihaal. Powered by Blogger.
0 comments:
Post a Comment