http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 14:01 by Unknown   No comments

  • అభినందనలు తెలిపిన కేసీఆర్‌
న్యూఢిల్లీ,: నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్‌కోవింద్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనను కలిసి సీఎం ప్రత్యేకంగా అభినందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలపడంపై కోవింద్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి హోదాలో తెలంగాణ అభివృద్ధికి చేయగలిగిన సహకారం తప్పక చేస్తానని కూడా కేసీఆర్‌తో చెప్పారు. అనంతరం సీఎంతోపాటు, పార్టీ ఎంపీలందరితో కలసి కోవింద్‌ గ్రూప్‌ ఫొటో దిగారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov