http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 July 2017

On 21:08 by Unknown   No comments
తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో 'బిగ్ బాస్'. మొదలైన నాటి నుండే ఈ షో ఊహించని మలుపులు, గొడవలు, వివాదాలతో సంచలనంగా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో 14 మంది పోటీ దారులు ఉన్నారు. అయితే ఇంత మంది ఉన్నా అసలైన సెలబ్రిటీలు షోలో లేరనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో 'బిగ్ బాస్' ఇంట్లోకి అనసూయ లేదా మంచు లక్ష్మి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనసూయ పేరు తెరపైకి రాగానే షో మరింత రసవత్తరంగా సాగుతుందనే ఒక ఆసక్తి బిగ్ బాస్ ప్రేక్షకుల్లో నెలకొంది. తన ఎంట్రీ గురించి వస్తున్న ప్రచారంపై అనసూయ స్పందించారు. అనసూయ చికాకు పడిందా?

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov